పాలనాపరమైన లోపమా?లేక విద్యార్థులకు పట్టిన శాపమా?
- INTERMEDIATE BOARD అధికారుల నిర్లక్ష్యం, వారి అసమర్థత, చేతకానితనం కలసి తెలంగాణలో 19 మంది విద్యార్థుల ప్రాణాలు తీశాయి.
- 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆగమ్యగోచనం లోకి నెట్టేసాయి.
ఇది పాలకుల పాపమా లేక వారికి ఓటు వేసిన వీరి పెద్దల యొక్క పాపమా?
VOICE OF ONGOLE,ఒంగోలు,గురువారం:వ్యక్తుల సమూహమే వ్యవస్థ....ఒక వ్యక్తి పొరపాటు చేసినా మొత్తం వ్యవస్థకే మాయని మచ్చలా మారుతుంది...మరి తెలంగాణ intermediate results విషయంలో జరిగింది వ్యక్తి లోపమా లేక పూర్తి వ్యవస్థ యొక్క చేతకాని తనమా.... మోత్తం 9 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచనంగా మారింది....దీనిని సరిదిద్దగలరా?చనిపోయిన విద్యార్థుల కుటుంబాల కడుపుకోతని తీర్చగలరా?దీనికి ప్రభుత్వానిది బాద్యత కాదా?...చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు....మరీ ఇంత నిర్లక్ష్యమా..... విద్యార్థుల జీవితాలతో చేలాగాటమా....నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు,దేశాన్ని ప్రగతిపడంలో నడిపించే సైనికులు....భావి భారత నిర్మాతలు....వారి జీవితానికి ఏదైనా జరిగితే దేశం చూస్తూ వూరుకోదు...దీనికి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి.ఇది మళ్లీ పునరావతం అవ్వకుండా చూడాలి.
#మేరా భారత్ మహాన్#VOICE OF ONGOLE
#శరణ్ ఆర్టికల్

No comments:
Post a Comment